చంద్రమోహన్! ఇవేం మాటలు?: తమ్మారెడ్డి

సినీ రంగం నదిలాంటిదని, ఎందరో వస్తుంటారు పోతుంటారని ఆయన అన్నారు. అవసరాలు తీర్చుకోవడానికి సినీ రంగంలోకి వస్తున్నవారు నిలకడగా సినిమాలు తీయడం లేదని ఆయన అన్నారు. కొన్ని సినిమాలకు పోస్టర్ల ఖర్చులు కూడా రావడం లేదని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినీ రంగానికి వస్తుండవచ్చునని, అయితే వారు నిలకడగా సినిమాలు తీయడం లేదని ఆయన అన్నారు. వీలైతే చంద్రమోహన్ పై చర్య తీసుకునే విషయాన్ని ఆలోచిస్తామని ఆయన అన్నారు. విదేశాలకు వెళ్లే మోజులో పరిశ్రమను ఇతరులు ఆశ్రయించే అవకాశం ఉందని, ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరమని ఆయన అన్నారు. మీడియా సహకరిస్తే అవకతవకలను అరికట్టగలమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications