కడపకు వెళ్లదు: పురంధరేశ్వరి

రాష్ట్రానికి ఐఐఎం రాదని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాత్రం విజయవాడలో ఏర్పాటవుతుందని ఆమె చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటుకు భూమి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, ఆ భూమిని కేంద్ర కమిటీ సందర్శించాల్సి ఉందని ఆమె చెప్పారు. కమిటీ చూసి నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణం మొదలవుతుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
