సలహాలిస్తే పాటిస్తా: కెసిఆర్

ఉప ఎన్నికల ఫలితాలపై తాను భయపడలేదని, బాధపడ్డానని కెసిఆర్ అన్నారు. మళ్లీ తాము పుంజుకుంటామని ఆయన అన్నారు. దాదాపు 200 మంది ఈ మేధో మథన సదస్సులో పాల్గొన్నారు. ఓటమికి కారణాలు, వైఫల్యాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యహం వంటి విషయాలపై సదస్సులో చర్చించారు. సదస్సులో తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
