బిజెపి కసరత్తు: గాంధీనగర్ నుంచి అద్వానీ

నవజోత్ సింగ్ సిద్ధు (అమృతసర్), వినోద్ ఖన్నా (గురుదాస్పూర్), శ్రీపాద్ వై నాయక్ (పానాజీ), అనురాగ్ ఠాకూర్ (హమీర్ పూర్), టిపిఎస్ రావత్ (పౌరి)ల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. లోకసభ ఎన్నికలకు బిజెపి దీంతో కసరత్తు ప్రారంభించినట్లేనని భావించాలి. గుజరాత్, కర్ణాటక శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోకసభకు ముందుగానే అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తున్నట్లు బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ఆగస్టుకల్లా అభ్యర్థుల జాబితాను పూర్తిగా వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications