కెసిఆర్ కు అజిత్ ఆహ్వానం

ఇప్పటికే కెసిఆర్ కు బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) నేత మాయావతి, ఎన్డీయె కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ ల నుంచి ఫోనులు వచ్చాయి. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనే కెసిఆర్ నిర్ణయాన్ని ఈ ఇద్దరు నేతలు కూడా స్వాగతించారు. అయితే ఈ నెల 22న జరిగే యుపిఎ ప్రభుత్వ బలపరీక్షలో ఎటు వైపు ఉండాలనే విషయంపై అజిత్ సింగ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications