సల్మాన్ సై: కత్రినా నో

తాను సల్మాన్ ప్రేమిస్తున్నట్లు కత్రినా బహిరంగంగా ఇప్పటి వరకు చెప్పలేదు. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె తేల్చిపారేసింది. అయితే తన వ్యక్తిగత జీవితం గురించి మీడియా ముందు మాట్లాడడానికి కూడా ఆమె ఇష్టంగా లేదు. వరల్డ్ సెక్సియెస్ట్ వుమెన్ గా ఎంపికైన కత్రినా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. అంతేకాకుండా ఆమె నటించిన సినిమాలు విజయపథంలో నడుస్తున్నాయి. పెళ్లి చేసుకుంటే తన కెరీర్ దెబ్బ తింటుందనే ఉద్దేశం 24 ఏళ్ల ఈ భామకు ఉన్నట్లుంది. సల్మాన్ కిప్పుడు 42 ఏళ్లు.












Click it and Unblock the Notifications
