బీహార్ కు వేయి కోట్ల సాయం: ప్రధాని

వరద తాకిడి ప్రాంతాల పర్యటనలో ప్రధాని, సోనియా గాంధీల వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తదితరులు కూడా ఉన్నారు. అంతకు ముందు నితీష్ కుమార్ వారికి పూర్ణియా ఎయిర్ బస్ లో స్వాగతం చెప్పారు. వారికి వరద పరిస్థితిని వివరించారు. బీహార్ లోని 15 జిల్లాల్లోని 25 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు.












Click it and Unblock the Notifications
