మండలిలో టీడీపీ వాకౌట్
హైదరాబాద్: శాసనమండలి ప్రారంభం కాగానేస్థానిక సంస్థలకు నిధులు, విధులపై చర్చ జరగాలని టీడీపీ పట్టుబట్టింది. సర్వంచ్ ల అధికారాలను ప్రభుత్వం హరిస్తోందని దీనిపై చర్చ అత్యవసరమని అన్నారు. చర్చ జరగాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలని, అప్పటికప్పుడు చర్చ అంటే కుదరదని చైర్మన్ స్పష్టం చేశారు. కొంతసేపు వాగ్వాదం తరువాత అధికారపక్ష వైఖరికి నిరసనగా టీడీపీ మండలినుంచి వాకౌట్ చేసింది.












Click it and Unblock the Notifications
