గూగుల్ క్రోమ్ బ్రౌజర్ విశిష్టత

" మైక్రోసాఫ్ట్ కు తన అప్లికేషన్స్ ను ఫేవర్ చేసుకునే చరిత్ర ఉంది. 5,00,000 పేజీలు ఈ విషయంలో కోర్టు పరిశీలనలో ఉన్నాయి." అని గూగుల్ చీఫ్ ఎఘిక్యూటివ్ ఎరిక్ స్కిమిట్ చెప్పారు. గూగుల్ క్రోమ్ లోని సౌకర్యాలను వాడుకోడం మైక్రోసాఫ్ట్ కంటే సులభమని ఆయన అన్నారు. " మొదట్లో మేం బ్రౌజర్ పెట్టాల్సిన అవసరం లేదని అనుకున్నాం. కానీ రెండేళ్ళ నుంచి సీన్ మారిపోయింది. టాప్ బ్రౌజర్లలో జనం పవర్ ఫుల్ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎక్స్ ప్లోరర్ లో. అందువల్ల గూగుల్ సొంతంగా బ్రౌజర్ ను పెట్టుకుంటోంది. ఇది యూజర్లకు ఎంతో అనువుగా, సౌకర్యవంతంగా ఉంటుంది" అని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
