ఆసుపత్రిలో చేరిన జ్యోతిబసు
కోల్‌కతా : వైద్య పరీక్షల నిమిత్తం సీపీఎం వృద్ధనేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు సిటీ ఆసుపత్రిలో చేరారు. బాత్‌రూమ్‌లో ఆయన జారిపడటంతో నుదుటికి గాయమైన విషయం తెలిసింది. బసుకు పూర్తిపరీక్షలు నిర్వహించిన అనంతరం చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications
