సోనియాకు వైయస్ ముడుపులు: నాగం

ఏ హోదాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో కాంగ్రెస్ వారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ నిర్ణయం తీసుకుంటే తాను తెలంగాణ కోసం మనస్ఫూర్తిగా పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications