మనమూ జాగ్రత్త వహించాలి: బాబు

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభను నిర్వీర్యం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా తమ శాసనసభ్యుడు కరణం బలరాంను ఆరు నెలల పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications