దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా: ముగ్గురు మృతి
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడి ముగ్గురు మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం షిరిడీ సమీపంలో జరిగింది. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్తున్న ఈ బస్సు అహ్మద్‌నగర్ జిల్లా జాంఖేడ్ వద్ద బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతి చెందగా 8మంది గాయపడ్డారు. రాష్ట్ర మంత్రి జెసి దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడడంతో ఈ సంఘటన జరిగింది.












Click it and Unblock the Notifications