అద్వానియే ప్రధాని అవుతారు: కృష్ణంరాజు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమైన సంకల్పయాత్ర 16వరోజు అయిన సోమవారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. సోమవారం సాయంత్రం జిల్లా సరిహద్దు మండలమైన తడలో ముగుస్తుంది. ఎరువుల కొరతను పరిష్కరించటంలో విద్యుత్ సమస్యను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కృష్ణంరాజు ఈ సందర్భంగా అన్నారు.












Click it and Unblock the Notifications