చిరు పర్యటనలపై అద్వానీ ఆరా

సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తొలి రాజకీయ పర్యటనపై అద్వానీ ఆసక్తి కనబరిచారు. చిరు పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన స్పందనపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. చిరంజీవి పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అద్వానీకి వివరించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications