చంద్రబాబు బుల్లెట్ సరదా

హైదరాబాదు నుంచి 8 వేల మోటార్ సైకిళ్ల ర్యాలీ గుంటూరుకు బయలుదేరాయి. మరో 10 వేల మోటార్ సైకిళ్లు కూడా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి బయలుదేరుతాయని తీగెల కృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం గుంటూరులో జరిగే యువగర్జన సదస్సులో బాలకృష్ణతో పాటు నారా చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్న కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications