ప్రాజెక్టుల్లో ముమ్మాటికీ అవినీతి: చిరు

గిరిజనులకు భూపంపిణీ చేయడంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఆయన అన్నారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో పరశీలించడానికి ఇక్కడికి రావాలని ఆయన ప్రభుత్వ పెద్దలను సవాల్ చేశారు. తాను ఈ ఉదయమే సమ్మక్క, సారలక్కలను దర్శనం చేసుకున్నానని, ఇది గొప్ప అనుభూతి అని ఆయన అన్నారు. తనకు సమ్మక్క సారలక్కలను చూసే భాగ్యం లభిస్తుందో, లేదోనని అనిపిస్తూ ఉండేదని, ఇప్పుడు ప్రజల ద్వారా తనకు ఆ అవకాశం లభించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications