మందు బాటిల్స్ పగులగొట్టిన జయప్రకాష్

Jayaprakash Narayan
హైదరాబాద్‌: బెల్టుషాపులను ప్రభుత్వం మూయించాలని లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఇప్పటికే ప్రకటించిన లోక్‌సత్తా పార్టీ అందుకు శ్రీకారం చుట్టింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఎన్కతలలో పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ్‌ సారథ్యంలో ఈ దాడి చేశారు. బెల్టుషాపులపై దాడిచేసి మద్యం సీసాలను పగులగొట్టారు. ప్రభుత్వమే తాగుబోతులను తయారుచేయటాన్ని ఈ సందర్భంగా వారు తప్పుపట్టారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+