చేనేత సొసైటీల అప్పుల మాఫీ: వైయస్

చేనేత టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అత్యుత్తమైందని, దేశంలో ఎక్కడా ఇటువంటి పార్కు లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు ఐదు వేల మంది ఈ పార్కు వల్ల ఉపాధి కలుగుతుందని ఆయన చెప్పారు. ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల రూపాయలేసి ఆదాయం సమకూరుతుందని ఆయన చెప్పారు. పనులు లేవని చేనేత కార్మికులు బాధపడాల్సిన అవసరం లేకుండా పోతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications