కాంగ్రెస్ ప్రచారానికి మహేష్ : కృష్ణ

కృష్ణ, మహేష్ యువసేన కార్యకర్తలు ఇప్పటికే కాంగ్రెస్ కోసం ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్య పార్టీలోనే సినీ గ్లామర్ ను, తెలుగుదేశం పార్టీలోని నందమూరి గ్లామర్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సినీ కళాకారులను దగ్గరికి తీస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇందులో భాగంగా మహేష్ ను ప్రచారానికి వాడుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications