స్కామ్స్ రాస్తున్నామనే కక్ష: రామోజీ

రామోజీరావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావుపై విరుచుకుపడ్డారు. డిపాజిటర్లకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ సొమ్మంతా చెల్లించిన తర్వాత రామోజీరావు అక్రమ వ్యాపారాలను బయటపెడతానని ఆయన అన్నారు. చెల్లించాల్సిన అవసరం లేకపోతే రామోజీరావు కోర్టును వెసులుబాటు కోసం ఎందుకు కోరుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications