చిరుకు ఆ ధైర్యముందా?: వైయస్

ప్రాజెక్టులపై ఆలోచించడంలో మాకున్నంత ధైర్యం, వాటిని పూర్తిచేయించే సాహసం ఏ ప్రతిపక్షానికైనా ఉందా అని, తెలుగుదేశం, తెరాస, ప్రజారాజ్యం పార్టీలను ప్రజలు ప్రశ్నించాలని ఆయన అన్నారు. ఇవన్నీ చేయాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని స్పష్టంచేశారు. ఇతర పార్టీల వాళ్లు తమను తామే ప్రశ్నించుకోవాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకానికి పునాదిరాయి పడిన ఈరోజు తెలంగాణలో చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications