హైద్రాబాద్ లో కొత్తగా 425 కిలోమీటర్ల రోడ్లు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పనులపై ఈరోజు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. 425 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను వేయాలని, 200 పార్కులు, 1000 బస్‌షెల్టర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. మంచినీటి సరఫరాపై కూడా సమీక్ష జరిపారు.












Click it and Unblock the Notifications