జనశక్తి పార్టీ ఇక లేనట్లే
కరీంనగర్: ఇటీవలే జనశక్తికి చెందిన 20 మంది దళ సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. అలాగే ఈ రోజు జనశక్తి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడు, సిరిసిల్ల ఏరియా కమాండర్ మల్యాల రాజయ్య అలియాస్ జాన్సన్ ఈరోజు ఎస్పీ గంగాధర్ ఎదుట లొంగిపోయారు. ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. దీంతో జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుని పోయినట్లేనని ఎస్పీ అన్నారు.












Click it and Unblock the Notifications