ఎంపి మునావర్ హసన్ దుర్మరణం

2004లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీచేసి గెలిచిన హాసన్, యుపిఎ విశ్వాస పరీక్ష సందర్భంగా విప్‌ను ఉల్లంఘించడంతో ఆయనపై బహిష్కరణ వేటు పడింది. దీనితో ఆయన బిఎస్పీలో చేరా రు. హాసన్‌ను అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ ఎస్పీ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం స్పీకర్ సోమనాథ్ వద్ద విచారణలో ఉన్నది. ఇంతలోనే హాసన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.ఇక ఆయనకు శ్రధ్ధాంజలి ఘటించేందుకు మాయావతి బయిలుదేరారు.












Click it and Unblock the Notifications