లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పై నిషేధం
ఇస్లామాబాద్: లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన జమాత్-ఉద్-దావా సంస్థపై నిషేధం విధిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం బుధవారం పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ముంబాయిలో ఉగ్రవాద దాడిని ఆధారాలతో సహా ఐక్యరాజ్య సమితి కి భారత్ నివేదించింది.దాంతో ఆ సంస్థను తక్షణమే నిషేధించాలని కోరింది. అంతేకాక మరిన్ని ఉగ్రవాద సంస్థలపై విచారణ జరిపి వాటిని కూడా నిషేధిస్తామని పాక్ అధ్యక్షుడు జర్ధారీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications