పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు (బుధవారం) ప్రారంభమయ్యాయి. సభ సమావేశం కాగానే ముందుగా ముంబయి పేలుళ్ల మృతులకు, మాజీ ప్రధాని వీపీ సింగ్ మృతికి సభ సంతాపం వెలిబుచ్చింది. సభ్యులు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సోమనాథ్ ప్రకటించారు. రాజ్యసభ కూడా రేపటికి వాయిదాపడింది.












Click it and Unblock the Notifications