చిరు చేతులమీదుగా వెబెసైట్

Chiranjeevi
హైదరాబాద్‌: 12 మంది మహిళలు 35 మండలాల్లో పర్యటించారు. సమాజంలోని పలు వర్గాల మహిళల సమస్యలను ప్రతిబింబిస్తూ వారికి సాయపడేలా ఓ వేదికను ప్రజారాజ్యం పార్టీకి చెందిన కొందరు మహిళలు తయారుచేశారు.అందులో భాగంగానే గ్రామగ్రామాన మహిళల సమస్యలను తెలుసుకుని ఓ జాబితా రూపొందించారు. ప్రజారాజ్యం ఉమన్స్‌ డాట్‌ ఓఆర్‌జి పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించి అందులో తాము చేసిన సర్వే ప్రకారం వివరాలన్నీ పొందుపరిచారు. వాటితోపాటు ప్రజారాజ్యం పార్టీ లక్ష్యం తదితర అంశాలు పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్‌ను ఈరోజు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+