నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీలో సమ్మె

హైదరాబాద్‌: ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో ఆర్టీసీ కార్మికసంఘం ఎన్‌ఎంయు ఈరోజు అర్థరాత్రినుంచి సమ్మెకు దిగుతోంది. సెట్విన్‌ బస్సుల నిషేధంపై వీరు ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం స్పందించనందున వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మరోసారి ఎండీతో చర్చలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు బస్‌భవన్‌లో కార్మిక నేతలు సమావేశమై తుది వ్యూహం ఖరారు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+