తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం
మహబూబ్‌నగర్: తుంగభద్ర పుష్కరాలు ఆలంపూర్ జోగులాంబ ఆలయ సమీపంలోని పుష్కరఘాట్ వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారు, స్వామివారి ఉత్సవ విగ్రహాలను నది వద్దకు తరలించి పూజలు నిర్వహించారు. తుంగభద్ర జలాలతో అభిషేకం చేశారు. దీంతో 12 రోజులపాటు జరిగే పుష్కరాలకు అంకురార్పణ జరిగింది.












Click it and Unblock the Notifications