రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి

కర్నూలు: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు ఐదు కిలోమీటర్ల దూరంలో గల గూబగుండం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రాక్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారు.

గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, కొస్గి ప్రాంతాలకు చెందినవారు. మహబూబ్ నగర్ నుంచి వారు టెంపో ట్రాక్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+