ట్రిపుల్ ఐటి విద్యార్థినులతో సీఎం

ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వైఎస్ తెలిపారు. విద్యార్థులు కూడా సత్ప్రవర్తన అలవరచుకోవాలనీ, నైపుణ్యాలు సాధించి మంచిపేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం ఆయన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టు రెండు చోట్ల ఆయన శంకుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications