మాయ: ఉత్తరప్రదేశ్ లో ఇంజినీరు హత్య

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పిడబ్ల్యు ఇంజనీర్‌ మనోజ్‌ కుమార్‌ గుప్తా బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. అరయ్యా జిల్లాలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. బిఎస్‌పి ఎమ్మెల్యే శేఖర్‌ తివారీ అనుచరులు గుప్తాను కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలకు చందా వసూలు నిమిత్తం డబ్బు డిమాండ్‌ చేయగా ఇంజనీర్‌ నిరాకరించగా కొట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+