రంగారెడ్డిలో చిరు సాయం సభలు

రంగారెడ్డి జిల్లాలో చాలాప్రాంతాలు హైదరాబాద్‌తోనే కలిసి ఉండటంతో ప్రజల దైనందిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా సభలను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లలో జరిగేచిరంజీవి సభలను సాయంత్రం నిర్వహిస్తున్నారు. హైకోర్టు రోడ్ షోల మీద స్టే విధించడంతో చిరంజీవి అనివార్యంగా సభలు పెట్టుకోవలసి వస్తోంది.












Click it and Unblock the Notifications