Today's horoscope: డబ్బుల విషయంలో జాగ్రత్త అవసరం.. పనులు పూర్తవుతాయి..!!
2026 ఆగస్టు 18వ తేదీ మంగళవారం
తెలుగు సంవత్సరం: పరాభవ నామ సంవత్సరం
శ్రావణ శుక్ల షష్ఠి/సప్తమి,
స్వాతి నక్షత్రం
రాహుకాలం: మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 గంటల వరకు
యమగండం: ఉదయం 09:05 నుండి 10:40 వరకు
దుర్మూహూర్తం: ఉదయం 08:15 నుండి 09:06 వరకు, రాత్రి 10.58 నుండి 11.43 వరకు
మంచి ముహూర్తం: మధ్యాహ్నం 11:45 నుండి 12:35 వరకు
అమృత కాలం: ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 01:30 వరకు
మేష రాశి
కొత్త ప్రణాళికలు వేయడానికి, విద్యార్థులకు ఏకాగ్రత పెంచుకోవడానికి అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.
వృషభ రాశి
ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్త ఎక్కువవుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది, ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించండి.
మిథున రాశి
రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, విద్యార్థులకు అనుకూల సమయం.

కర్కాటక రాశి
కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ప్రియమైన వారితో సమయం గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్త అవసరం.
సింహ రాశి
చాలా రోజులుగా వేధిస్తున్న ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి.
కన్యా రాశి
మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి.
తులా రాశి
ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ప్రశంసలు అందుతాయి.
వృశ్చిక రాశి
ముఖ్యమైన వ్యవహారాల్లో అడ్డంకులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
ధనుస్సు రాశి
పనుల్లో కొద్దిపాటి ఆలస్యం ఎదురైనా అను అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
మకర రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలు సూచిస్తున్నాయి. భాగస్వాములతో వివాదాలు సర్దుమణుగుతాయి. కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది.
కుంభ రాశి
ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పు ప్రయత్నాలకు మంచి సమయం.
మీన రాశి
పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కోప నియంత్రణ చాలా అవసరం














Click it and Unblock the Notifications