ప్రజారాజ్యంలో మరో మాజీ మంత్రి
హైదరాబాద్: ఈరోజు ప్రజారాజ్యం పార్టీలో మాజీ మంత్రి పాలేటి రామారావుచేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన పాలేటి గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. గత కొంతకాలంగా ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. ఈరోజు చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. సామాజిక న్యాయం చిరంజీవితోనే సాధ్యమని ఆయన పీఆర్పీలో చేరినట్లు మీడియాతో చెప్పారు.












Click it and Unblock the Notifications