కర్ణాటక సర్వేలో బిజెపి ఆధిక్యం
బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి 6 స్ధానాలు, జెడిఎస్ 2 స్ధానాలు దక్కించుకుంటాయని, కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. క్రియేటివ్ స్టడీ ఫర్ పొలిటికల్ స్టడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఎనిమిది అసెంబ్లీ స్ధానాల్లో ఈ సంస్ధ ప్రతినిధులు సర్వే నిర్వహించారు.
సర్వే వివరాలు ఇవి: మద్దూర్- బిజెపి, మద్దుగిరి- జెడిఎస్, అరభావి -బిజెపి, హుక్కేరి-బిజెపి, దేవదుర్గ- బిజెపి, దొడ్డబల్లాపుర- బిజెపి, కర్వర-బిజెపి.












Click it and Unblock the Notifications