సెజ్ లే ప్రమాదకరం: మేథాపాట్కర్‌

Medha Patekar
విశాఖపట్నం: ప్రక్కదేశం ఉగ్రవాదంకంటే కేంద్ర, రాష్ట్ర సర్కార్లు ఎస్‌ఈజెడ్‌ల పేరుతో చేస్తున్న మోసమే ఎక్కువ ప్రమాదకరమని ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్‌ అన్నారు. భారత్‌-పాక్‌ల మధ్య కమ్ముకు వస్తున్న యుధ్ద యత్నాలను ఇతర రాజకీయపార్టీల సహకారంతో అడ్డుకుంటామని ఆయన అన్నారు. టీడీపీ వామపక్షాల రాజకీయ సమ్మేళనాలు కార్యకర్తల మధ్య అవగాహన పెంచేందుకేనని ఆయన అన్నారు.

మేధాపాట్కర్ ఈ రోజు విశాఖలో మత్స్యకారులు నిర్వహిస్తున్న గంగమ్మ పూజల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం సునామీ మృతులకు నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత అచ్యుతాపురం, పాయకాపురంలలో సెజ్‌లకు వ్యతిరేకంగా జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాల్లోనూ పర్యటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+