పీవీకి గవర్నర్ ఘన నివాళి

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పి.వి, నరసింహారావు చతుర్థ వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గవర్నర్‌ ఎన్డీ తివారీ ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం ఉదయం పి.వి ఘాట్‌ వద్ద తివారీ అంజలి ఘటించారు. పి.వి. నరసింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.న్యూఢిల్లీలో అంబేద్కర్‌ ఆడిటోరియంలో సాయంత్రం 5-30 గంటలకు పి.వి. మెమొరియల్‌ లెక్చర్‌, భజనలు, ఆధ్యాత్మిక గేయాలపన, పుష్పాంజలి తదితర కార్యక్రమాలు జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+