ఆత్మాహుతి దాడిలో 8 మంది మృతి
కొలంబో: శ్రీలంకలోని కొలంబో నగరంలో వాట్టాలా ప్రాంతంలో ఓ సెక్యూరిటీ చెక్‌పోస్టుపై ఈరోజు ఉదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆత్మాహుతి దళ సభ్యుడితో సహా ఎనిమిది మంది పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆత్మాహుతికి పాల్పడింది ఎల్‌టీటీఈ సభ్యుడు కావచ్చని సైనికాధికారులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications