పిజేఆర్ విగ్రహం: వైఎస్ ఆవిష్కరణ
హైదరాబాద్ : దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దనరెడ్డి విగ్రహాన్ని నగరంలోని ఖైరతాబాద్ కూడలిలో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్వంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు నేదురుమల్లి జనార్దనరెడ్డి, వి.హనుమంతరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.పి జనార్ధనరెడ్డి మొదటి వర్ధంతి సభలు ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని బస్తీలలో జరిగాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు అన్నదానం చేశారు.












Click it and Unblock the Notifications