తమ్ముడు కరెక్టే..చిరు మద్దుతు

అంత మాత్రాన తానేమీ మనుషుల్ని పంపి వారిపై దాడి చేయించలేదని చెప్పారు. అది నిజమైన రాజకీయ పార్టీ లక్షణం కాదన్నారు. తమ కార్యాలయం వద్దకు వచ్చి యువజన కాంగ్రెస్ నేతలు దాడికి దిగడం అప్రజాస్వామికమని అన్నారు. ఈ చర్యను ఖండిస్తున్నట్టు తెలిపారు. పవన్ వ్యాఖ్యలు కఠినంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించగా... స్వభావరీత్యా తాను ఏ విషయంపైనైనా సున్నితంగా స్పందిస్తానని, కనుక పార్టీలోనివారంతా సున్నితంగానే స్పందించాలనేమీ లేదన్నారు.సంఘటన అనంతరం ఆయన మీడియాతో పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications