ఇందిరమ్మ వేస్టా?:చిరుపై బొత్స

"రాజీవ్ స్వగృహ ధరలు తగ్గించేది లేదు, పెంచేదీ లేదు'' అని బొత్స అన్నారు.ప్రైవేటు వ్యక్తులు ఫ్లాట్ల ధరలు ఎంత తగ్గించినా స్వగృహ ధరల కంటే ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. రాజీవ్ స్వగృహ కింద మొదటి విడతగా 46 వేల అపార్ట్‌మెంట్ల నిర్మాణం ప్రారంభించామన్నారు. సంవత్సరంలోగా ఇవి పూర్తవుతాయని, కొత్తవాళ్లు దరఖాస్తు చేసుకుంటే వీటిలో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. పర్యటన ఏర్పాట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ శాలినీ మిశ్రా పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications