సత్యం ఖాతాలపై ఆర్ బీఐ ఆరా
ముంబై: సత్యం కంపెనీలో పెట్టుబడులు పెట్టిన, సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై ఆర్‌బీఐ శనివారం ఆరా తీసింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐతో సహా పలు బ్యాంకుల స్టేట్‌మెంట్లను ఆర్‌బీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. సత్యంతో తమ లావాదేవీల వివరాలను ఆర్‌బీఐ ఉన్నతాధికారులకు పంపామనీ, ఇకపై ఇలాంటి కార్పొరేట్ సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమకు ఆర్‌బీఐ సూచించిందని ఎస్‌బీఐ సీఎఫ్‌ఓ అశోక్ ముకంద్ తెలిపారు.












Click it and Unblock the Notifications