సత్యం దోషులను శిక్షించాలి: రాహుల్

అంతమాత్రం చేత చట్ట వ్యతిరేక శక్తులను నిర్లక్ష్యం చేయాలన్నది తన ఉద్దేశం కాదని రాహుల్ గాంధీ అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. సత్యం కంప్యూటర్స్ లో వేలాది ఉద్యోగులు, లక్షలాది ఇన్వెస్టర్లు ఉన్నందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ సంస్ధను రక్షించాలని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డ్ కుంభకోణం బయటపడిన రోజునే డిమాండ్ చేయడం విశేషం. సత్యం రామలింగరాజు నిదులను మళ్ళించిన మేటాస్ కు రాష్ట్ర ప్రభుత్వం 38 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఇవ్వడం జాతీయ స్ధాయిలో విమర్శలకు దారి తీసింది.












Click it and Unblock the Notifications