ఫిల్మ్ నగర్ దేవాలయంలో సచిన్

హైదరాబాద్‌లో జరుగుతున్న రంజీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు నగరానికి వచ్చిన సచిన్ బుధవారం ఉదయం ఫిలింనగర్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయానికి వచ్చి పూజలు చేశారు. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న సచిన్ హంగూ, ఆర్భాటాలేవీ లేకుండా ఆలయానికి రావడంతో జనం ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. భారత క్రికెట్ వీరుడిని ప్రత్యక్షంగా చూడగలిగినందుకు భక్తులు సంతోషపడ్డారు.












Click it and Unblock the Notifications