సోనియాకు డిఎస్ తెలంగాణ పాఠం!

నిన్న వైఎస్‌తో కలిసి కాంగ్రెస్ కోర్‌కమిటీని ఆయన కలిశారు. అనంతరం తెలంగాణా ఇప్పుడే కాదని వై.ఎస్ ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి రావటంతో ఈరోజు డీఎస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల, సీనియర్ల మనోభావాలను ఆయన వివరించారు. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన తెలియజేసినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications