తెలంగాణపై డిఎస్ ఇంకా ఆశాభావం

అధిష్టానం తీసుకునే నిర్ణయం తెలంగాణా అభిమానులను సంతోషపరిచేదిగానే ఉంటుందని డి శ్రీనివాస్ అన్నారు. ఈలోగా ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ తెలంగాణాకు, ఎన్నికలకు సంబంధం ఉందని తాను అనుకోవటం లేదన్నారు. ప్రజలకు తాము ఆ విషయాన్ని వివరిస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ కు, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications