రేపే ప్రధాని డిశ్ఛార్జి

మన్మోహన్ వ్యక్తిగత ఫిజీషియన్ కేఎస్ రెడ్డి, శస్త్రచికిత్స చేసిన రమాకాంత్ పాండాలతో కూడిన వైద్యుల బృందం ప్రధాని ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షిస్తోంది. నిర్దేశిత కాలావధి మేరకే ప్రధాని కలుకుంటున్నారని డాక్టర్ విజయ్ డిసిల్వా తెలిపారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఎయిమ్స్‌కు విచ్చేసి మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్‌తో దాదాపు 20 నిమిషాలు గడిపారు. ప్రధాని త్వరితంగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జమ్ము, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఆస్పత్రికి విచ్చేశారు.












Click it and Unblock the Notifications