సత్యంపై సిగ్గుపడుతున్నా: రోశయ్య

రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు అసెంబ్లీలో మండిపడ్డాయి. ఎన్‌హెచ్-9పై ప్రమాదాలు పెరిగి వేల సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారని భాజపా నేత కిషన్‌రెడ్డి అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి నిరసనగా సభనుంచి వాకౌట్ చేశారు. రహదారుల అభివృద్ధిపై నిమ్మకునీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం ఆరోపించింది. దీనిపై హోంమంత్రి జానారెడ్డి స్పందిస్తూ..ఈ అంశం తమ పరిధిలోనిది కాదని సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications